ట్రెండింగ్
Epaper    English    தமிழ்

6న జీవా "వీడే.. సరైనోడు"

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2019, 11:53 AM

పి.ఎస్‌.రామనాథ్‌ దర్శకత్వంలో జీవా కథానాయకుడిగా, నయనతార  హీరోయిన్ గా తమిళంలో తెరకెక్కుతున్న సినిమా ‘తిరునాళ్‌’. అయితే ఈ చిత్రాన్ని ‘వీడే సరైనోడు’ టైటిల్‌తో తెలుగులో అనువాదమవుతోంది. జక్కుల నాగేశ్వరరావు సమర్పణలో, కోకా శిరీష నిర్మించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘‘యాక్షన్‌ డ్రామా థ్రిల్లర్‌ ఇది. జీవా, నయనతార నటన మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa