ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాథ్స్ టీచర్ తో క్రష్ : మన్నారా చోప్రా

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2019, 04:52 PM

జక్కన్న, తిక్క, రోగ్  సినిమాలలో హీరోయిన్ గా నటించిన మన్నారా చోప్రా తెలుగు ప్రేక్షకులలో పరిచయం పెంచుకుంది. ఇటీవల ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కాలేజ్ డేస్‌ను తెగ ఎంజాయ్ చేశాన‌ని చెప్పుకున్న ఈ అమ్మ‌డు తాను చిన్న‌ప్పుడు మ్యాథ్స్‌ టీచ‌ర్‌తో క్ర‌ష్ ఏర్ప‌డింద‌ని చెప్పుకొచ్చింది. ఆమె త‌న క్ర‌ష్ గురించి మాట్లాడుతూ ``నేను కాలేజ్ డేస్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత నాకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. నా వెన‌కెప్పుడూ ఓ ప‌ది మంది అబ్బాయిలుండేవారు. ప్యాష‌న్ డిజైనింగ్ కోర్సు చేస్తూనే బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ కోర్సు చేశాను`` అని చెప్పుకొచ్చింది మ‌న్నారా చోప్రా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa