మోడల్, నటి, నిర్మాత, దర్శకురాలిగా మల్టీ టాలెంట్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుచిరా సింగ్ అందరికీ సుపరిచితమే. కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఈ అమ్మడు నటుడు వినీత్ కుమార్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న ఈ జంట ఇటీవల తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో అభిమానులు, సెలబ్రిటీలు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa