ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెట్‌ఫ్లిక్స్ చేతికి కింగ్‌డ‌మ్ ఓటీటీ రైట్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 31, 2025, 01:50 PM

విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్‌డమ్‌' చిత్రం గురువారం విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ డ్రామాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. భాగ్యశ్రీ భోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌ల తర్వాత విజయ్ హిట్ కొట్టాడు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌కి దాదాపు 50 రోజులు పట్టవచ్చని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa