ఇంటర్నెట్టులో తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తున్న బాలీవుడ్ నటి ఎవెలిన్ శర్మ. తన ఇన్ స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “రుతుపవనం నన్ను ఇలా పట్టేసుకుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వాన చినుకులు పడుతూ ఉంటే ఆ ఎఫెక్ట్ ను ఫుల్ గా ఆస్వాదించాలనే సదుద్దేశంతో టాప్ జిప్పును కాస్త ఓపెన్ చేసి మరీ తన్మయత్వంతో నిలుచుంది. బ్లాక్ అండ్ వైట్ లో బంధించిన ఆ ఫోటోగ్రాఫర్ కు మనం చిలిపి వందనాలు చెప్పుకోవాల్సిందే. హాట్ ఫోటోలు ఎన్నో ఉంటాయి కానీ 100/100 మార్కులు వాటికి ఇవ్వలేం. ఈ ఫోటోకు మాత్రం ఇవ్వాల్సిందే. లేదంటే నెటిజన్లు తెగ ఫీల్ అవుతారు. “ఈ ఫోటో సీన్ వీడియో అయితే సూపర్ గా ఉండేది”.. “దిశాకు అక్క.. మలైకా చెల్లి”.. “శర్మాజీ కి సెక్సీ అవతార్” అంటూ అంటూ పొగడ్తలు కురిపించారు నెటిజన్లు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa