ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాయల్ లేట్ చేసిన ...లైట్‌ తీసుకొంటున్నారు ..

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2019, 11:26 AM

ఆర్ ఎక్స్ 100' సినిమాతో  ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిన పాయల్ .ఈ సినిమాలో పాయల్ చేసిన అందాల విందును ప్రేక్షకులు ఇప్పటికీ మరవలేదు. ఈ సినిమా తర్వాత ఈ భామ కాస్త డోస్ పెంచి ‘ఆర్ డీ ఎక్స్ లవ్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హ్యాపీ మూవీస్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మించిన ఈ 'RDX లవ్' చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ ద్వారా ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.  తన మొదటి తెలుగు సినిమాతోటే భారీగా క్రేజ్ సంపాదించిన పాయల్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా నటిస్తోన్న 'RDX లవ్' అనే సినిమాలో అయితే పాయల్ అందాలనే ప్రధాన ఆకర్షణగా తెరకెక్కించారిన ఈ సినిమా పోస్టర్స్ టీజర్ చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ సినిమా క్లిప్స్ కుర్రకారులో సెగలు పుట్టిస్తున్నాయి.


అయితే పాయల్ కు సెట్స్ కి ఆలస్యంగా రావడం, గంటల కొద్దీ సమయం తన కార్వాన్ లోనే గడపడం. ఫోన్ చూసుకుంటూ ఎక్కువ సమయం కార్వాన్ లోనే ఉండడం మినహాయిస్తే.. అందాలు ఆరబోయడం లో ఏమాత్రం తగ్గగపోవం,యాక్టింగ్ స్కిల్స్ ప్లస్ పాయింట్స్ కావడంతో దర్శక,నిర్మాతలు ఆమె వైపు మొగ్గు చూపుతున్నారంటూ ఫిల్మ్ నగర్ జనాలు చెప్పుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa