మెంటల్ మదిలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కేరళ భామ నివేద పేతురాజ్ . ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ 'చిత్రలహరి'లో నటించింది.తన ఇన్ స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు ప్రత్యేకంగా క్యాప్షన్ ఏదీ ఇవ్వలేదు కానీ తనకు స్టైలింగ్ చేసిన వారు లావణ్య బత్తిన & వెంకటేష్ అని వెల్లడించింది. శ్రీకృత్ శరణ్ ఫోటోగ్రఫీ అని కూడా వెల్లడించింది. ఈ ఫోటోలలో నివేద ఒక మెరుస్తున్న బ్లాక్ డ్రెస్ లో ఫోటోకు పోజులిచ్చింది. అందాల విందు కనీసం మిల్లీ మీటర్ కూడా చేయలేదు కానీ హాట్ ఎక్స్ ప్రెషన్స్ తోనే నెట్టుకొచ్చింది.
.#NivethaPethuraj latest photoshoot stills pic.twitter.com/iwg0l9ClRr
— Woods Times (@woods_times) September 4, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa