ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 2న ‘జల్సా’ రీరిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 13, 2025, 06:25 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జల్సా’. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. సెప్టెంబర్ 2.. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘సంజయ్ సాహు వస్తున్నాడు’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ క్రేజీ అప్‌డేట్‌తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa