ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా పవర్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు: అల్లు అర్జున్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 02, 2025, 03:47 PM

ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. "మా పవర్ స్టార్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చారు. పవన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను ఆ ట్వీట్‌కు బన్నీ జత చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa