ఆరెక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లో సంచలన ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత కొంచెం గ్యాప్ వస్తున్నట్లు కనిపించినా పాయల్ బిజీగానే ఉంది.తాజాగా 'ఆర్డీఎక్స్ లవ్' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న పాయల్ రాజ్ పుత్ త్వరలో ఐటం సాంగ్ చేయనుంది. తేజ దర్శకత్వంలో రూపొందే తాజా చిత్రంలో స్పెషల్ సాంగులో నటించడానికి ఈ చిన్నది ఓకే చెప్పిందట.ప్రసుత్తం డిస్కో రాజా చిత్రంలో రవితేజ సరసన ఒక హీరోయిన్ గా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa