సాయిరామ్ దాసరి దర్శకత్వంలో షకీలా సమర్పణలో రూపొందిన చిత్రం లేడీస్ నాట్ ఎలౌడ్ . మలయాళంలో షకీలా సినిమా విడుదలైందంటే థియేటర్లకు లేడీస్ నాట్ ఎలౌడ్ అని అడల్ట్ కంటెంట్ చేసే ప్రేక్షకులు వాళ్లింట్లో ఆడవాళ్లకు చెప్పారు. ఇప్పుడు అదే పేరుతో రమేశ్ కావలి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. సాయిరామ్ దాసరి మాట్లాడుతూ ఇదొక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. చిత్రీకరణ పూర్తియింది. తమిళ రైట్స్‌ను షకీలా గారు తీసుకున్నారు అన్నారు. ఈ సినిమా రషెస్ చూశాను. మంచి వినోదం ఉంది అన్నారు షకీలా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa