డైలాగ్ రైటర్ నందుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మాస్ జాతర' టీమ్
Sat, Dec 21, 2024, 04:33 PM
by Suryaa Desk | Thu, Oct 17, 2024, 02:05 PM
తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటి రాశి దర్శించుకున్నారు. గురువారం వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 1989లో 'మమతల కోవెల' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన రాశి, 1997లో శుభాకాంక్షలు చిత్రంతో కథానాయికగా పరిచయమయ్యారు.
Latest News