డైలాగ్ రైటర్ నందుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మాస్ జాతర' టీమ్
Sat, Dec 21, 2024, 04:33 PM
by Suryaa Desk | Thu, Oct 17, 2024, 06:44 PM
తమిళ నటుడు విజయ్ ఆంటోని ‘గగన మార్గన్’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై రాబోతున్న ఈ సినిమాకు లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ మూవీపై క్యూరియాసిటీ పెంచుతుంది. ఇక ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
Latest News