by Suryaa Desk | Thu, Oct 17, 2024, 06:23 PM
సన్నీ లియోనీ, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్.యువన్ రూపొందించిన చిత్రం ‘మందిర’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. హారర్ కామెడీ అంశాలతో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో సన్నీ లియోనీ యువరాణిగా నటించారు.
Latest News