by Suryaa Desk | Fri, Jan 10, 2025, 03:07 PM
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కెసింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తుంది.రకుల్ ప్రీత్ హాట్ ఫోటో షూట్ తో నెట్టింట అందాల రచ్చ చేస్తోంది.షర్ట్ బటన్ విప్పి మరీ అందాలన్నీ చూపిస్తూ కుర్రాళ్ల హార్ట్ రేట్ పెంచుతోంది.పెళ్లి తర్వాత కూడా తగ్గేదేలే అనేట్టు మరింత హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది.రకుల్ హాట్ స్టన్నింగ్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ లో చాలా తక్కువ టైం లోనే స్టార్ స్టేటస్ అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్.ప్రెజెంట్ తెలుగులో అవకాశాలు లేకపోవడంతో హిందీలో వరుస సినిమాలు చేస్తోంది.