by Suryaa Desk | Wed, Jan 08, 2025, 04:20 PM
తాను లైంగిక వేధింపులకు గురయ్యానని నటి హనీరోజ్ ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మ నూరు పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 30 మందిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేసి, వయనాడ్‌లో వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా వ్యాపారవేత్తను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని.. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా హనీ రోజ్ తెలుగులో బాలయ్యతో నటించారు.
Latest News