by Suryaa Desk | Tue, Jan 07, 2025, 04:10 PM
తెలుగు హీరో సందీప్ కిషన్ 2010లో ‘షోర్ ద సిటీ మూవీ’తో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత రెండు సినిమాలకు సంతకం చేశాక వేరే వారితో మూవీ తీశారని తెలిపాడు. వాటి కోసం తెలుగు, తమిళ్‌లో ఆఫర్లు వదులుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ నిర్ణయంతో రెండేళ్లు ఖాళీగా ఉన్నానని, అందుకే దక్షిణాది సినిమాలే చేస్తానన్నారు. కాగా ఇటీవల రిలీజైన రాయన్ సినిమాలో ధనుష్‌కి తమ్ముడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Latest News