by Suryaa Desk | Sat, Jan 04, 2025, 02:30 PM
తిరుమల శ్రీవారి సన్నిధిలో మరోసారి నటి జాన్వీ కపూర్ మెరిసారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నటి జాన్వీ కపూర్. తిరుమల శ్రీ స్వామి వారి దర్శనార్దం తన బాయ్ ప్రెండ్ శిఖర్ పహారియాతో కలసి తిరుమల విచ్చేశారు బాలీవుడ్ స్టార్ హిరోయిన్ జాన్వీ కపూర్.విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు బాలీవుడ్ స్టార్ హిరోయిన్ జాన్వీ కపూర్, తన బాయ్ ప్రెండ్ శిఖర్ పహారియా. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశ్వీరదీంచగా…అధికార్లు తీర్దప్రసాదాలు అందజేసారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Latest News