by Suryaa Desk | Thu, Jan 02, 2025, 03:06 PM
తిరుమల శ్రీవారిని సినీనటులు సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, సత్య దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ముగ్గురు కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వీరికి టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి చిత్రపటం బహూకరించారు. గత ఏడాదికి సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం, ఇతర వివరాలను తితిదే వెల్లడించింది. 2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపింది. మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారని..
Latest News