ఆ సినిమా నా జీవితం మొత్తం మార్చేసింది : రష్మిక
 

by Suryaa Desk | Fri, Jan 03, 2025, 04:03 PM

సామాన్యులతో నుంచి సెలెబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరూ గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త ఏడాదిని ఆనందంగా ఆహ్వానించారు. పాత జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని, కొత్త సంవత్సరం తెచ్చే అనుభూతుల కోసం ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మన నేషనల్ క్రష్ రష్మిక కూడా తన లైఫ్ లో జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికను..' మీ జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం ఏది?' అని అడగ్గా.. దీనికి శ్రీవల్లి బదులిస్తూ.. తన జీవితంలో ముఖ్యమైన ఓ రోజును గుర్తు చేసుకుంది. ' 2016 డిసెంబర్ 30.. నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమైన రోజు. అప్పుడే నా తొలి సినిమా ‘కిరాక్ పార్టీ’ విడుదలైంది. ఆ సినిమా నా జీవితం మొత్తం మార్చేసింది.
ఆ సినిమాతోనే నేను కన్నడ పరిశ్రమలో బిజీ అయ్యాను. ఇక, నా టాలీవుడ్ ఫస్ట్ మూవీ ‘చలో’ అవకాశం కూడా ‘కిరాక్ పార్టీ’ వల్లే వచ్చింది. ఆ సినిమా చూసి, నన్ను ‘చలో’లోకి ఎంపిక చేశారు. అప్పటి నుంచి నా కెరీర్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అందరూ నన్ను ‘నేషనల్ క్రష్’ అని పిలుస్తున్నారంటే, దానికి పునాది ‘కిరాక్ పార్టీ’నే.." అని తెలిపింది.ఇక గత నెలలో రిలీజైన 'పుష్ప2' తో మరో పాన్ ఇండియా సక్సెస్ ను సొంతం చేసుకుంది రష్మిక. సినిమాలో శ్రీవల్లీ పాత్రలో రష్మిక నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.

Latest News
ఓటీటీలోకి రాబోతున్న ‘బచ్చల మల్లి’! Sun, Jan 05, 2025, 07:43 PM
దీక్షాసేత్‌ లేటెస్ట్ ఫొటోస్ Sun, Jan 05, 2025, 04:02 PM
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రేణుదేశాయ్ Sun, Jan 05, 2025, 03:43 PM
చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sun, Jan 05, 2025, 03:41 PM
మృణాల్ ఠాకూర్ సంచలన కామెంట్స్.. Sun, Jan 05, 2025, 03:01 PM
త్రివిక్రమ్‌పై నటి పూనమ్ సంచలన ట్వీట్ Sun, Jan 05, 2025, 02:54 PM
దీపిక పదుకొనే ఎన్ని వందల కోట్లకు అధిపతో తెలుసా..? Sun, Jan 05, 2025, 02:31 PM
పుష్ప 2 OTT విడుదల తేదీ ఎప్పుడంటే ? Sun, Jan 05, 2025, 12:55 PM
దిల్ రాజు కు పవన్ విన్నపం ! Sun, Jan 05, 2025, 12:50 PM
‘డాకు మహారాజ్’లో అద్భుతమైన యాక్షన్.. Sun, Jan 05, 2025, 12:04 PM
'తాండల్' నుండి నమో నమః శివాయ సాంగ్ రిలీజ్ Sat, Jan 04, 2025, 08:25 PM
'ఇడ్లీ కడై' నుండి స్పెషల్ పోస్టర్ అవుట్ Sat, Jan 04, 2025, 08:21 PM
బిగ్ బాస్ 18లో 'గేమ్ ఛేంజర్‌' ని ప్రమోట్ చేయనున్న రామ్ చరణ్ Sat, Jan 04, 2025, 06:40 PM
డాకు మహారాజ్: పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తున్న అద్భుతమైన కౌంట్‌డౌన్ పోస్టర్ Sat, Jan 04, 2025, 06:35 PM
కిస్సిక్ డ్యాన్స్ చేస్తే తన తల్లి తనను చెంపదెబ్బ కొడుతుందని అంటున్న శ్రీలీల Sat, Jan 04, 2025, 06:28 PM
నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ పార్టనర్ ని ఖరారు చేసిన 'జాక్' Sat, Jan 04, 2025, 06:21 PM
అనిల్ రావిపూడి-చిరంజీవి సినిమాకి సంబంధించిన తాజా అప్‌డేట్ Sat, Jan 04, 2025, 06:17 PM
నాంపల్లి కోర్టుకి హాజరు అయ్యిన అల్లు అర్జున్ Sat, Jan 04, 2025, 06:14 PM
ఈ ప్రాంతంలో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పిన 'పుష్ప 2' Sat, Jan 04, 2025, 06:11 PM
'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ లాక్ Sat, Jan 04, 2025, 05:57 PM
శంకర్ గారు మొదటి పాన్ ఇండియన్ డైరెక్టర్ - రామ్ చరణ్ Sat, Jan 04, 2025, 05:52 PM
'హరి హర వీర మల్లు' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Sat, Jan 04, 2025, 05:48 PM
'డాకు మహారాజ్' ట్రైలర్ విడుదలకి టైమ్ ఖరారు Sat, Jan 04, 2025, 05:44 PM
సల్మాన్ ఖాన్ పై మాజీ ప్రియురాలు సోమీ అలీ కీలక వ్యాఖ్యలు Sat, Jan 04, 2025, 05:40 PM
నా తండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు: నటి ఖుష్బూ Sat, Jan 04, 2025, 04:50 PM
100 కోట్ల నెట్ క్లబ్‌లో జాయిన్ అయ్యిన 'ముఫాసా ది లయన్ కింగ్' Sat, Jan 04, 2025, 04:41 PM
మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బజూకా’ రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Jan 04, 2025, 04:38 PM
ఈ రాష్ట్రంలో కొత్త రికార్డును సృష్టించిన 'పుష్ప 2' Sat, Jan 04, 2025, 04:34 PM
రీ-రిలీజ్‌లో సంచలనం సృష్టించిన 'యే జవానీ హై దీవానీ' Sat, Jan 04, 2025, 04:29 PM
ఏ సినిమాకైనా కంటెంట్ చాలా ముఖ్యం - శంకర్ Sat, Jan 04, 2025, 04:24 PM
'దిల్రూబా' టీజర్ అవుట్ Sat, Jan 04, 2025, 04:19 PM
'డాకు మహారాజ్' లోని దబిడి దిబిడి సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్ Sat, Jan 04, 2025, 04:07 PM
'గుడ్ లక్ ఫైండింగ్ వర్జిన్ గర్ల్' పోస్ట్‌పై స్పందించిన చిన్మయి శ్రీపాద Sat, Jan 04, 2025, 04:04 PM
8 హార్రర్ కామెడీ యూనివర్స్ సినిమాలను ప్రకటించిన మడాక్ ఫిల్మ్స్ Sat, Jan 04, 2025, 03:56 PM
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ Sat, Jan 04, 2025, 03:52 PM
తన తదుపరి ప్రాజెక్ట్ గురించి వెల్లడించిన శంకర్ Sat, Jan 04, 2025, 03:49 PM
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై అందరి దృష్టి Sat, Jan 04, 2025, 03:44 PM
వైరల్ పోస్ట్‌తో సంచలనం రేపుతున్న ఇలియానా డి'క్రూజ్ Sat, Jan 04, 2025, 03:39 PM
సంక్రాంతికి వస్తున్నాం: హైలైట్‌గా ఉండనున్న వెంకీ మ్యానరిజం Sat, Jan 04, 2025, 03:34 PM
'గేమ్ ఛేంజర్' కి ఫ్రీగా వర్క్ చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ Sat, Jan 04, 2025, 03:29 PM
స్పెషల్ ప్రాజెక్ట్‌లో ఆనంద్ దేవరకొండ స్థానంలో కిరణ్ అబ్బవరం? Sat, Jan 04, 2025, 03:21 PM
'అఘాతీయ' టీజర్‌ అవుట్ Sat, Jan 04, 2025, 03:16 PM
'ది రాజా సాబ్' గురించిన లేటెస్ట్ బజ్ Sat, Jan 04, 2025, 03:08 PM
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ Sat, Jan 04, 2025, 03:05 PM
బిగ్ బాస్ 18: శిల్పా శిరోద్కర్ కి నమ్రత సపోర్ట్ Sat, Jan 04, 2025, 03:04 PM
5M+ వైఎస్ ని సొంతం చేసుకున్న 'డాకు మహారాజ్' థర్డ్ సింగల్ Sat, Jan 04, 2025, 02:58 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'మారుతీ నగర్‌ సుబ్రమణ్యం' Sat, Jan 04, 2025, 02:52 PM
'పుష్ప 3' ని హోల్డ్ లో ఉంచిన సుకుమార్ Sat, Jan 04, 2025, 02:49 PM
బోనీకపూర్ చేసిన వ్యాఖ్యలకు యంగ్ టైగర్ అభిమానులు ఫైర్ Sat, Jan 04, 2025, 02:41 PM
శ్రీదేవి కూతురుపై RGV కీలక వ్యాఖ్యలు Sat, Jan 04, 2025, 02:31 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ కపూర్ Sat, Jan 04, 2025, 02:30 PM
'బచ్చల మల్లి' OTT స్ట్రీమింగ్ అప్పుడేనా? Sat, Jan 04, 2025, 02:25 PM
జెమినీ టీవీలో సండే స్పెషల్ మూవీస్ Sat, Jan 04, 2025, 02:18 PM
స్టార్‌ మాలో సండే స్పెషల్ మూవీస్ Sat, Jan 04, 2025, 02:15 PM
సాలిడ్ టీఆర్పీని నమోదు చేసిన 'జనక అయితే గనక ' Sat, Jan 04, 2025, 02:09 PM
'డార్క్ చాక్లెట్' ఫస్ట్ లుక్ అవుట్ Fri, Jan 03, 2025, 09:02 PM
ఫోన్ చేసి హత్తుకోవాలని ఉందన్నారు: నటుడు సముద్రఖని Fri, Jan 03, 2025, 08:53 PM
ఆయనతో వర్క్ చేయడం అదృష్టం : మీనాక్షీ చౌదరి Fri, Jan 03, 2025, 08:51 PM
బాడీగార్డ్స్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు : సోనూసూద్ Fri, Jan 03, 2025, 08:49 PM
అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ నిర్మాత Fri, Jan 03, 2025, 07:54 PM
'విశ్వంభర' గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Jan 03, 2025, 07:34 PM
'డాకు మహారాజ్' మూడవ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Fri, Jan 03, 2025, 07:30 PM
'భైరవం' ఫస్ట్ సింగల్ ని విడుదల చేసిన నేచురల్ స్టార్ Fri, Jan 03, 2025, 06:31 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Fri, Jan 03, 2025, 06:22 PM
అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసిన నాంపల్లి కోర్టు Fri, Jan 03, 2025, 06:16 PM
క్రాంతి మాధవ్ యొక్క 'DGL' గ్లింప్సె అవుట్ Fri, Jan 03, 2025, 06:11 PM
కర్ణాటక హైకోర్టులో హేమకు ఉపశమనం Fri, Jan 03, 2025, 05:05 PM
'BSS12' నుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పెషల్ పోస్టర్ అవుట్ Fri, Jan 03, 2025, 05:02 PM
'డ్రాగన్' ఫస్ట్ సింగల్ రిలీజ్ Fri, Jan 03, 2025, 04:57 PM
ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు చేరువైన 'పుష్ప 2 ది రూల్' Fri, Jan 03, 2025, 04:51 PM
'గేమ్ ఛేంజర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Fri, Jan 03, 2025, 04:45 PM
'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ విడుదల అప్పుడేనా...! Fri, Jan 03, 2025, 04:41 PM
ఫతే - యానిమల్ యాక్షన్ సీక్వెన్స్‌లపై స్పందించిన సోనూ సూద్ Fri, Jan 03, 2025, 04:36 PM
'తాండల్' అనంతపూర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Jan 03, 2025, 04:30 PM
తను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు వెల్లడించిన ప్రముఖ దర్శకుడు Fri, Jan 03, 2025, 04:24 PM
“విశ్వంభర” చిత్రం పై లేటెస్ట్ బుజ్ Fri, Jan 03, 2025, 04:23 PM
'SSMB29' లాంచ్ ఈవెంట్ సీక్రెట్ కి కారణం అదేనా? Fri, Jan 03, 2025, 04:20 PM
బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న కిస్సిక్ బ్యూటీ Fri, Jan 03, 2025, 04:16 PM
పాండ్యా బ్రదర్స్‌తో రామ్ చరణ్ Fri, Jan 03, 2025, 04:10 PM
ఆ సినిమా నా జీవితం మొత్తం మార్చేసింది : రష్మిక Fri, Jan 03, 2025, 04:03 PM
'గేమ్ ఛేంజర్' రామ్ నవమి కాబోతోంది - శంకర్ Fri, Jan 03, 2025, 04:03 PM
అమితాబ్ బచ్చన్ గాయంపై టెన్షన్‌ని వెల్లడించిన 'కల్కి' మేకర్స్ Fri, Jan 03, 2025, 03:58 PM
ఎస్తర్ అనిల్ గ్లామర్ షో Fri, Jan 03, 2025, 03:54 PM
అంచనాలను కొత్త ఎత్తులకు పెంచిన 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ Fri, Jan 03, 2025, 03:52 PM
ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య Fri, Jan 03, 2025, 03:49 PM
'డాకు మహారాజ్' లోని దబిడి దీబిడి సాంగ్ అవుట్ Fri, Jan 03, 2025, 03:47 PM
డైరెక్టర్ అపర్ణ మల్లాది కన్నుమూత Fri, Jan 03, 2025, 03:44 PM
OTTలో ప్రసారం అవుతున్న 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' Fri, Jan 03, 2025, 03:41 PM
నేను రాజకీయాలకు దూరంగా ఉంటా: రేణు దేశాయ్ Fri, Jan 03, 2025, 03:39 PM
థ్రిల్ రైడ్‌ను అందిస్తున్న 'త్రిబనాధారి బార్బారిక్' టీజర్ Fri, Jan 03, 2025, 03:37 PM
'SSMB29' కోసం సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన మహేష్ Fri, Jan 03, 2025, 03:31 PM
'దిల్‌రూబా' టీజర్ విడుదల ఎప్పుడంటే..! Fri, Jan 03, 2025, 03:22 PM
‘తండేల్’ సెకెండ్ సింగిల్ ప్రోమో విడుదల Fri, Jan 03, 2025, 03:19 PM
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని వివాహం చేసుకున్న ప్రముఖ గాయకుడు Fri, Jan 03, 2025, 03:17 PM
12 ఏళ్ల తర్వాత రిలీజ్ కానున్న విశాల్ మూవీ Fri, Jan 03, 2025, 03:16 PM
'గేమ్ ఛేంజర్' గురించిన లేటెస్ట్ బజ్ Fri, Jan 03, 2025, 03:13 PM
ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు Fri, Jan 03, 2025, 03:09 PM
'పుష్ప 2' లోని జాతర సాంగ్ రిలీజ్ Fri, Jan 03, 2025, 03:09 PM
చిరంజీవి స్టన్నింగ్ రెమ్యునరేషన్... Fri, Jan 03, 2025, 03:07 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'కల్కి 2898 AD' Fri, Jan 03, 2025, 03:03 PM
'మేరే హస్బెండ్ కి బీవీ' మోషన్ పోస్టర్ అవుట్ Fri, Jan 03, 2025, 02:59 PM
'అన్‌స్టాపబుల్ విత్ NBK' లో ప్రభాస్‌ కి రామ్ చరణ్ కాల్ Fri, Jan 03, 2025, 02:53 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'బ్లడీ బెగ్గర్' తెలుగు వెర్షన్ Fri, Jan 03, 2025, 02:47 PM
దుబాయ్ షెడ్యూల్ ప్రారంభించిన 'వెల్ కమ్ టు ది జంగిల్' బృందం Fri, Jan 03, 2025, 02:41 PM
ఎట్టకేలకు ఈ పొంగల్‌కు విడుదల అవుతున్న విశాల్ 12 ఏళ్ల చిత్రం Fri, Jan 03, 2025, 02:33 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'గాంధీ తాత చెట్టు' Fri, Jan 03, 2025, 02:28 PM
IMAX ఫార్మాట్‌లో విడుదల కానున్న 'గేమ్ ఛేంజర్' Fri, Jan 03, 2025, 02:23 PM
చిన్మయి షాకింగ్ కామెంట్స్ Fri, Jan 03, 2025, 02:21 PM
షాకింగ్ టీఆర్పీని నమోదు చేసిన '35 చిన్న కథ కాదు' Fri, Jan 03, 2025, 02:17 PM
గ్లామ‌ర్ డోస్ పెంచిన అనసూయ ! Fri, Jan 03, 2025, 12:05 PM
ఓటీటీలోకి రానున్న కీర్తి సురేష్ బేబీ జాన్! Fri, Jan 03, 2025, 11:08 AM
కార్తీక్ ఆర్యన్ సరసన శ్రీలీల ? Fri, Jan 03, 2025, 10:54 AM
'భైరవం' ఫస్ట్ సింగల్ ని విడుదల చేయనున్న ప్రముఖ నటుడు Thu, Jan 02, 2025, 09:11 PM
వైరల్ అవుతున్న 'డాకు మహారాజ్' పై నాగ వంశీ ట్వీట్ Thu, Jan 02, 2025, 09:07 PM
బాలీవుడ్‌పై అనురాగ్ కశ్యప్ షాకింగ్ ప్రకటన Thu, Jan 02, 2025, 06:05 PM
విడుదలకు సిద్ధమైన జునైద్ ఖాన్ - ఖుషీ కపూర్ 'లవ్యాపా' Thu, Jan 02, 2025, 06:01 PM
పొంగల్ రేసు నుండి 'విదాముయార్చి' ఔట్ Thu, Jan 02, 2025, 05:50 PM
'గేమ్ ఛేంజర్' థియేట్రికల్ కట్‌లో పూర్తి పాటలు ట్రిమ్ Thu, Jan 02, 2025, 05:45 PM
'పుష్ప 2' ని ప్రశంసించిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ బ్యానర్ Thu, Jan 02, 2025, 05:39 PM
అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యిన టిల్లు త్రీ Thu, Jan 02, 2025, 05:32 PM
NBKతో షూటింగ్‌లో రామ్ చరణ్ Thu, Jan 02, 2025, 05:22 PM
సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న 'గేమ్ ఛేంజర్' Thu, Jan 02, 2025, 05:17 PM
నెట్‌ఫ్లిక్స్‌లో చరిత్ర సృష్టించిన 'స్క్విడ్ గేమ్ సీజన్ 2' Thu, Jan 02, 2025, 05:13 PM
VD12 : ఒక పాట కోసం రిహార్సల్స్ చేస్తున్న రౌడీ స్టార్ Thu, Jan 02, 2025, 05:06 PM
'తాండల్' లోని శివ శక్తి సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే...! Thu, Jan 02, 2025, 05:01 PM
'గేమ్ ఛేంజర్' ట్రైలర్ కట్ పై లేటెస్ట్ అప్డేట్ Thu, Jan 02, 2025, 04:56 PM
'డాకు మహారాజ్' థర్డ్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Thu, Jan 02, 2025, 04:52 PM
క్యాన్సర్ చికిత్స తర్వాత శివ రాజ్‌కుమార్ నూతన సంవత్సర సందేశం Thu, Jan 02, 2025, 04:40 PM
'స్క్విడ్ గేమ్ 3' లో టైటానిక్ నటుడు లియోనార్డో డికాప్రియో Thu, Jan 02, 2025, 04:35 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'డాకు మహారాజ్' సెకండ్ సింగల్ Thu, Jan 02, 2025, 04:31 PM
ప్రశాంత్ నీల్ మరియు రవి బస్రూర్‌తో కలిసి పోజులిచ్చిన ఎన్టీఆర్ Thu, Jan 02, 2025, 04:27 PM
అధికారికంగా పూజా కార్యక్రమంతో ప్రారంభించబడిన 'SSMB29' Thu, Jan 02, 2025, 04:22 PM
రవితేజ 'నేనింతే' సినిమా రీరిలీజ్‌కి డేట్ ఫిక్స్ Thu, Jan 02, 2025, 04:19 PM
మొదటి రోజు రికార్డు సృష్టించిన 'మార్కో' తెలుగు వెర్షన్ Thu, Jan 02, 2025, 04:16 PM
'పినాక' టైటిల్ టీజర్ అవుట్ Thu, Jan 02, 2025, 04:12 PM
గ్లామర్ షోతో కుర్రకారును షేక్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ Thu, Jan 02, 2025, 04:09 PM
'హరి హర వీర మల్లు' మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్ Thu, Jan 02, 2025, 04:06 PM
'బేబీ జాన్' కోసం సమంతకు కృతజ్ఞతలు తెలిపిన కీర్తి సురేష్ Thu, Jan 02, 2025, 03:59 PM
దర్శకులు, నిర్మాతలు కమిట్మెంట్ అడుగుతారు...సౌమ్యరావు ఓపెన్ కామెంట్స్ Thu, Jan 02, 2025, 03:59 PM
అమెరికా లో ఏకంగా 15 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు Thu, Jan 02, 2025, 03:54 PM
డాకు మహారాజ్ చిత్రంలో కొన్ని ఎపిసోడ్స్ హైలైట్ గా .. Thu, Jan 02, 2025, 03:52 PM
తెలంగాణ ప్రభుత్వ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో చేరిన ప్రభాస్ Thu, Jan 02, 2025, 03:52 PM
ఆధ్యాత్మిక యాత్రలో పవన్ పిల్లలు అకీరా, ఆద్య Thu, Jan 02, 2025, 03:47 PM
RAPO22 : భాగ్యశ్రీ బోర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ Thu, Jan 02, 2025, 03:42 PM
థ్రిల్లింగ్ గా 'కరావళి' టీజర్ Thu, Jan 02, 2025, 03:37 PM
అల్లు అర్జున్ కు సపోర్ట్ చేసిన బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ Thu, Jan 02, 2025, 03:34 PM
ఎట్టకేలకు తన ఐకానిక్ 'పుష్ప 2' గడ్డం రూపాన్ని వదులుకున్న అల్లు అర్జున్ Thu, Jan 02, 2025, 03:32 PM
త్వరలో పూర్తి కానున్న 'జాక్' షూటింగ్ Thu, Jan 02, 2025, 03:26 PM
మరో కొత్త వివాదంలో మంచు విష్ణు Thu, Jan 02, 2025, 03:21 PM
'అమరన్‌' పై ప్రశంసలు కురిపించిన దేవర బ్యూటీ Thu, Jan 02, 2025, 03:16 PM
జనవరి 4 నుంచి 'ఫౌజీ' సెట్స్ లో చేరనున్న ప్రభాస్ Thu, Jan 02, 2025, 03:10 PM
తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు Thu, Jan 02, 2025, 03:06 PM
డాకు మహారాజ్ : నేడు విడుదల కానున్న 'దబిడి దిబిడి' సాంగ్ Thu, Jan 02, 2025, 03:05 PM
పిక్ టాక్: అఖిల్ మరియు జైనాబ్ జైనాబ్ రావ్‌డ్జీ మిర్రర్ సెల్ఫీ Thu, Jan 02, 2025, 03:01 PM
పైరసీ బారిన ‘మార్కో’ మూవీ.. హీరో ఆవేదన Thu, Jan 02, 2025, 02:59 PM
'7/జి బృందావన్ కాలనీ 2' ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ Thu, Jan 02, 2025, 02:57 PM
'పుష్ప 2' నిర్మాతలకు భారీ ఊరట Thu, Jan 02, 2025, 02:51 PM
సంధ్య 70mm తొక్కిసలాట కేసు : టీజీ పోలీసులకు NHRC షాక్ Thu, Jan 02, 2025, 02:46 PM
'గేమ్ ఛేంజర్' ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..! Thu, Jan 02, 2025, 02:41 PM
తన లవ్ స్టోరీ రివీల్ చేసిన కీర్తి సురేష్ Thu, Jan 02, 2025, 02:19 PM
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ Thu, Jan 02, 2025, 01:03 PM
డ్రగ్స్ కేస్‌లో నటి హేమకు ఊరట Thu, Jan 02, 2025, 12:58 PM
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ ని ఆదుకున్న పవన్ Thu, Jan 02, 2025, 11:16 AM
చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Wed, Jan 01, 2025, 03:18 PM
హీరో నాని సినిమా షూటింగ్ లో విషాదం Wed, Jan 01, 2025, 02:59 PM
ఈ సినిమాల టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ Wed, Jan 01, 2025, 02:57 PM
గేమ్ ఛేంజర్ నుంచి బిగ్ అప్‌డేట్ Wed, Jan 01, 2025, 02:36 PM
RAPO22 హీరోయిన్ లుక్ రిలీజ్ Wed, Jan 01, 2025, 12:19 PM
మహేష్ బాబు-రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్! Wed, Jan 01, 2025, 12:16 PM
'మార్కో' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Tue, Dec 31, 2024, 04:54 PM
'మిస్ యు 'డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...! Tue, Dec 31, 2024, 04:51 PM
'భైరవం' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Tue, Dec 31, 2024, 04:46 PM
ఎలైట్ $15 మిలియన్ల క్లబ్‌లో జాయిన్ అయ్యిన 'పుష్ప 2' Tue, Dec 31, 2024, 04:40 PM
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన ప్రభాస్ Tue, Dec 31, 2024, 04:38 PM
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి విడుదలయ్యే టిక్కెట్ల ధరల పెంపు Tue, Dec 31, 2024, 04:37 PM
ఐకానిక్ రోల్స్‌తో వెంకీ ... Tue, Dec 31, 2024, 04:25 PM
క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా ? Tue, Dec 31, 2024, 03:58 PM
‘గేమ్ ఛేంజర్’ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ Tue, Dec 31, 2024, 03:51 PM
ఈ ఏడాదికి బెస్ట్‌ సినిమా అదే: జాన్వీ కపూర్‌ Tue, Dec 31, 2024, 03:42 PM
కాశీ యాత్రలో అకీరా నందన్.. నెట్టింట వైరల్! Tue, Dec 31, 2024, 02:54 PM
'SSMB29' ని రాజమౌళి ఈ ఆంధ్ర ప్రాంతంలో షూట్ చేయనున్నారా? Tue, Dec 31, 2024, 02:41 PM
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు Tue, Dec 31, 2024, 02:36 PM
'కన్నప్ప' లో నెమలిగా ప్రీతి ముఖుందన్‌ Tue, Dec 31, 2024, 02:31 PM
వరల్డ్ వైడ్ గా 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'UI' Tue, Dec 31, 2024, 02:27 PM
'విదాముయార్చి' విడుదల అప్పుడేనా? Tue, Dec 31, 2024, 02:19 PM
తదుపరి చిత్రం షూటింగ్ ని ప్రారంభించిన అఖిల్ Tue, Dec 31, 2024, 02:13 PM
'మార్కో' OTT హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం Tue, Dec 31, 2024, 02:09 PM
నిర్మాతలు, దర్శకులు నా డేట్‌లను వినియోగించుకోవడంలో విఫలమయ్యారు - పవన్ కళ్యాణ్ Tue, Dec 31, 2024, 02:02 PM
బజ్: 'కుబేర' కోసం గాయకుడిగా మారిన ధనుష్ Tue, Dec 31, 2024, 01:57 PM
మెహరీన్ గ్లామర్ షో Tue, Dec 31, 2024, 01:56 PM
అభిమానుల భద్రత కోసం రాకింగ్ స్టార్ యష్ హృదయపూర్వక విజ్ఞప్తి Tue, Dec 31, 2024, 01:53 PM
తన తండ్రికి నివాళులర్పించిన మెగా స్టార్ Tue, Dec 31, 2024, 01:48 PM
డబ్బింగ్ పనులు ప్రారంభించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' Tue, Dec 31, 2024, 01:44 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'విడుతలై పార్ట్ 2' Tue, Dec 31, 2024, 01:39 PM
ఆమె ఇచ్చిన ధైర్యంతోనే చిత్రీకరణ పూర్తి చేశా : కీర్తి సురేశ్‌ Tue, Dec 31, 2024, 01:01 PM
వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి: నటి శ్రీలీల Tue, Dec 31, 2024, 12:56 PM
రూ.1800 కోట్ల క్లబ్‌లోకి పుష్ప-2! Tue, Dec 31, 2024, 12:51 PM
వాయిదా పడిన 'హిట్లర్' రీ-రిలీజ్ Tue, Dec 31, 2024, 12:47 PM
'గేమ్ ఛేంజర్' ట్రైలర్ విడుదల ఆలస్యమైతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన రామ్ చరణ్ అభిమాని Tue, Dec 31, 2024, 12:42 PM
మరో రికార్డుని సృష్టించిన 'పుష్ప 2' హిందీ వెర్షన్ Tue, Dec 31, 2024, 12:35 PM