by Suryaa Desk | Tue, Dec 31, 2024, 01:56 PM
మెహరీన్ కౌర్.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాద తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. ఈ మంచి విజయాన్ని అందుకుంది.తొలి లోనే బబ్లీ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.ఆ తర్వాత ఫిల్లౌరి అనే హిందీ తో బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది. ఇక తిరిగి తెలుగులో తెలుగులో మహానుభావుడు, రాజా ది గ్రేట్ లాంటి సూపర్ హిట్ లనుఈ అందుకుంది. ఆతర్వాత తమిళ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంది ఈ చిన్నది .కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయింది.ఆ తర్వాత తెలుగులో వరుసగా జవాన్, పంతం, కవచం, లు చేసింది ఈ లన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. అదే సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 తో సాలిడ్ సక్సెస్ అందుకుంది. ఈ లో హానిగా కనిపించి మెప్పించిందిఆ తర్వాత వరుసగా ఈ చిన్నది చేసిన లన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. చివరిగా ఎఫ్3 తో సక్సెస్ అందుకుంది. ఇదిలా ఉంటే అప్పట్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు హాట్ లుక్ లోకి మారిపోయింది.అవకాశాలు తగ్గుతున్నాయి భావిస్తుందో ఏమో కానీ గ్లామర్ షోతో రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. సన్నజాజిగా మారి మతిపోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.
Latest News