by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:37 PM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న ప్రచారంలో హీరో నిఖిల్ భాగమయ్యారు. 'పోస్ట్ నో ఈవిల్' గురించి తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు. ‘మనం ఏదైనా వస్తువు కొనేముందు దాని గురించి పూర్తిగా తెలుసుకొని కొంటాం. అలాగే సోషల్ మీడియాలో షేర్ చేసే వార్తలను కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. మీరు సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే అది నిజమా.. కాదా అని ఒక్కసారి పరిశీలించండి" అని చెప్పారు.
Latest News