by Suryaa Desk | Sun, Jan 05, 2025, 07:43 PM
అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. సుబ్బ మంగాదేవి తెరకెక్కించిన ఈ సినిమాలో హనుమాన్ బ్యూటీ అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 20 విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనవరి 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Latest News