by Suryaa Desk | Wed, Jan 08, 2025, 07:36 PM
విక్టరీ వెంకటేష్ , బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ( కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ . దీనిని మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి , ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేకరుల సమావేశంలో పలు విశేషాల్ని పంచుకున్నారు. ‘‘భాగ్యం క్యారెక్టర్ కోసం చాలా వెతికారు. ఆ పాత్ర నాకు దక్కడం ఆనందంగా వుంది. ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాను.విక్టరీ వెంకటేష్ , బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ( కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దీనిని మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్( విలేకరుల సమావేశంలో పలు విశేషాల్ని పంచుకున్నారు. ‘‘భాగ్యం క్యారెక్టర్ కోసం చాలా వెతికారు. ఆ పాత్ర నాకు దక్కడం ఆనందంగా వుంది. ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాను.
Latest News