by Suryaa Desk | Wed, Jan 08, 2025, 07:20 PM
సూర్య హీరోగా నటిస్తోన్న మూవీ ‘రెట్రో’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన మూవీ మేకర్స్ విడుదల తేదీని తాజాగా ఫిక్స్ చేశారు. ఈ సినిమా 2025, మే 1న బాక్సాఫీసు ముందుకు రానుంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Latest News