by Suryaa Desk | Fri, Jan 10, 2025, 03:01 PM
మంచు బ్యూటీ లక్ష్మీ ప్రసన్న తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్యూటీఫుల్ బోల్డ్ లుక్‌లో లక్ష్మీ చాలా స్టైలిష్‌గా, అందంగా కనిపించింది. కార్సెట్ ప్రింటెండ్ డ్రేప్ స్కర్ట్ వేసుకుని.. మంచు లక్ష్మీ బోల్డ్ ఫోటోషూట్ చేసింది. గోల్డెన్, మెరిసే లుక్‌లో చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. 2025, we’re stepping in bold, beautiful, and unstoppable, bring your best! అంటూ షేర్ చేసిందివయసు పెరిగే కొద్ది మంచు లక్ష్మీ సూపర్ స్టైలిష్‌గా, బోల్డ్‌గా మారుతుంది. తన లుక్‌ని, ఫిట్‌నెస్‌ని కూడా బాగా మెయింటైన్ చేస్తుంది లక్ష్మీ.Plzzz dont give gap evergreen hottie అంటూ ఆమె అభిమానులు ఇన్‌స్టాలో కామెంట్లు పెడుతున్నారు.