by Suryaa Desk | Thu, Jan 09, 2025, 04:02 PM
ప్రభాస్ హీరోగా సందీప్ వంగా డైరెక్షన్‌లో రానున్న మూవీ స్పిరిట్. ఈ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఎవరిని సెట్ చేయాలా అని వంగ ప్రయత్నించగా.. చివరికి అనుష్కను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మంచి ముహూర్తం చూసి సినిమా ప్రారంభించనున్నట్లు సమాచారం.
Latest News