డైలాగ్ రైటర్ నందుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మాస్ జాతర' టీమ్
Sat, Dec 21, 2024, 04:33 PM
by Suryaa Desk | Thu, Oct 17, 2024, 11:45 PM
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘రివాల్వర్ రీటా’. కోలీవుడ్ దర్శకుడు జెకె. చంద్రు దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ చిత్ర టైటిల్ టీజర్‌ని కీర్తి సురేష్ బర్త్‌డే స్పెషల్‌గా గురువారం మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ టీజర్‌లో పోలీసా, రా ఏజెంటా, డానా.. అంటూ ఫైనల్‌గా ‘రివాల్వర్ రీటా’గా కీర్తి సురేష్‌ని పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Latest News