వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు వెంకటేష్ చారి ఆధ్వర్యంలో శుక్రవారం ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రథమ చికిత్స వైద్యుడు మాట్లాడుతూ.. ఎండాకాలం దృష్ట్యా ఉపాధి హామీ కూలీలు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ్, గ్రామ పెద్దలు, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa