ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటు బూత్ స్థాయి సమ్మేళనంకు కౌకుంట్ల బిజెపి నాయకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2024, 04:51 PM

భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ బూత్ స్థాయి సమ్మేళనం శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి సమీపంలోని బృందావన్ గార్డెన్ లో నిర్వహిస్తున్నారు. ఈ సమ్మేళనముకు కౌకుంట్ల మండల కేంద్రం నుండి బీజేపీ నాయకులు బయలుదేరారు. పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి బూత్ స్థాయిపై నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa