కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరునందిగామ మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ అన్నారు. శనివారం చేగూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa