కవడిగూడ డివిజన్ పరిధిలోని అగర్వాల్ సమాజ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బీజేపి సికింద్రబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి చేసిన అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. తప్పకుండా పార్టీ మద్దతు కిషన్ రెడ్డికి ఉంటుందని అగర్వాల్ సమాజ్ సభ్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa