కామారెడ్డి జిల్లా ఉమ్మడి దోమకొండ మాజీ ఎంపీపీ గంగు బాలరాజవ్వ, సీనియర్ నాయకులు గంగు రమేష్ ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ నివాసంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa