తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంథని పర్యటనకు వెళ్తున్న ఉప ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే విజయరమణరావు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa