నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన వెంకటయ్య జంగమ్మల కుమారుడు రాము ( 22) అనే యువకుడు గురువారం రాత్రి సుమారు 8: 20 నిమిషాల ప్రాంతంలో నాగర్ కర్నూల్ రోడ్డు లోని వైన్ షాప్ వద్ద ఇనుప కరెంటు స్తంభం నుంచి కరెంటు షాక్ తగిలి మరణించాడు. రాము కల్వకుర్తి పట్టణంలోని ఒక కిరాణా కొట్టులో పనిచేస్తున్నాడు. రామ మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa