చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల కలిగే నష్టాలు, అనారోగ్య సమస్యల పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లో బేటి పడావో - బేటీ బచావో, బచ్ పన్ బచావో ఆందోళన్, బాల్యవివాహాల నిర్మూలనపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే మండలాలను గుర్తించి బాల్యవివాహాల నిర్మూలన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa