జగిత్యాల పట్టణంలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం డా బోగ శ్రావణి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, పట్టణ మహిళ మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, సింగం పద్మ, భానుప్రియ, గాదాసు రాజేందర్, కొప్పు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa