షాద్ నగర్ పట్టణంలోని రైతు కాలనీలో గల కోట మైసమ్మ దేవాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి లక్ష్మీ దంపతులు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. స్థానికుల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా పూజలు అనంతరం నవీన్ రెడ్డి దంపతులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి ఎంపీటీసీ మాధవి రవీందర్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, రైతు కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa