నసురుల్లాబాద్ మండలంలోని సంగెం గ్రామంలో ప్రజలు విష జ్వరాలు అనారోగ్యానికి గురవుతున్నారని గుర్తించిన వైద్యాధికారులు గురువారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వైద్యాధికారి గిరీష్ ప్రజలకు ఆరోగ్య సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు గిరీష్, ఉప వైద్యాధికారి సుధాకర్, పంచాయతీ కార్యదర్శి, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa