బాన్సువాడ మండలంలోని ఎస్ ఆర్ ఎన్ కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం 2024- 25 నుండి అటానమస్ (స్వయం ప్రతిపత్తి) పొందడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల ప్రవేశం కొరకు దోస్తు ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈనెల 15 వరకు కళాశాలలో ప్రవేశం పొందవచ్చుని రెండో విడత దోస్తు దరఖాస్తు చేసుకునేవారు జూన్ 13 నుండి 15 వరకు చేసుకోవచ్చన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa