కరీంనగర్, హకీంపేట, అదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు నారాయణపేట జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల 21 నుండి 25 వరకు మండల స్థాయి, 29న మండల స్థాయి, జులై 11, 12 న రాష్ట్ర స్థాయిలో ఎంపికలు వుంటాయని చెప్పారు. ఆసక్తి వున్న విద్యార్థులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa