రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండవ బైపాస్ రోడ్డులో అదుపుతప్పిన టూర్ ట్రావెల్స్ మినీ వ్యాను మంగళవారం వేములవాడ నుండి వెంకటాపూర్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ కి డీ కొన్న క్రమంలో లైటు స్థంభంకి తగలడం వల్ల లైట్ స్థంభం విరిగి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఒక్కడే ఉండటం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. డ్రైవర్ స్వల్ప గాయలతో బయటపడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa