హైదరాబాద్ నేరెడ్ మెట్ లో గ్యాంగ్ రేప్ మరవకముందే ఫిలింనగర్ లో మరో ఘటన జరిగింది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ బాలికపై అదే ప్రాంతానికి చెందిన కార్తిక్ బాబు, హరీశ్, మహ్మద్ మహబూబ్ కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa