సూర్యాపేట మండలం టేకుమట్ల ఖమ్మం జాతీయ రహదారి పై బొలెరో వాహనం బుధవారం పల్టీ కొట్టింది. హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తున్న ఈ వాహనంలో నారాయణ కళాశాల సంబంధించిన ప్రింటింగ్ బుక్స్ లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అవ్వగా, హైవే పెట్రోలింగ్ సిబ్బంది అతనిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa