పదవి కాలం ముగిసిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మునగాల ఎంపీపీ బిందు, నరేందర్ రెడ్డి , వైస్ ఎంపీపీ బుచ్చిబాబు, ఎంపిటీ సీ, లతో పాటు మాజీ సర్పంచ్ లకు మునగాల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో దీన్ దయాల్, మునగాల తహసీదారు ఆంజనేయులు మాజీ ప్రజా ప్రతినిధుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ భూపాల్ రెడ్డి, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa