ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటక కేంద్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం పాలమూరు జిల్లాలోని ఆయా దేవాలయాలు, దర్గాలు ఇతర పర్యాటక స్థలాలను మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి దర్శించుకుంటున్నారు. ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 లక్షలతో ఉమామహేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa