గుమ్మడిదల మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని వరలక్ష్మీ అమ్మవారికి యేడాదికి ఒకసారి సుహాసినులు ఈ వ్రతం చేయడం వల్ల కోరికలు నెరవేరుతున్నాయని పురోహితులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు మహిళా భక్తులు స్థానికులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa