హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో నేడు నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ఎందరో మహనీయుల త్యాగఫలమే తెలంగాణ.
ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు" అని ఆయన అన్నారు. అంతకుముందు ఆయన గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. హైదరాబాద్ ప్రాంతం భారత్ లో విలీనమైన సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa