కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం ఉదయం నుండి ఎండలు కాసి తీర సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో భారీ వర్షం కురుస్తుంది. ఇన్ని రోజులుగా వర్షాలు పడకపోవడంతో రైతులు కొంత ఇబ్బంది పడినారు. ఈ వర్షంతో పత్తి పంటతో పాటు వేరుశనగ రైతులు తమ విత్తనాలు వేసుకోవడానికి వర్షాలు సహకరిస్తాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa