గుండ్లపల్లి (డిండి) మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో కోరారు. పీజీటీ తెలుగు-1, ఇంగ్లీష్-1, మాథ్స్-2, ఎకనామిక్స్-1, కామర్స్-1, టీజీటీ ఇంగ్లీష్-1, సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయని శుక్రవారం తెలిపారు. ఈనెల 23 వరకు పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9490596989 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa